ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో థాయ్‌లాండ్‌కు చెందిన గర్భిణీ ఓ పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో థాయ్‌లాండ్‌కు చెందిన గర్భిణీ ఓ పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది.
ముంబైలో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.
ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించిన తీరును ప్రశంసిస్తూ..
ప్రయాణికులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.