Home Latest news నిరుద్యోగుల మంట‌కు అస‌లు కార‌ణం?

నిరుద్యోగుల మంట‌కు అస‌లు కార‌ణం?

  • ఇది దేశ ర‌క్ష‌ణ‌కు ద్రోహం
  • సైన్యంలో చేర‌డానికి సిద్ధ‌ప‌డిన మాపై కాల్పులు జ‌రుపుతారా
  • న్యాయం కావాలని పోరాడితే చంపేస్తారా
  • ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ ఇచ్చేదాకా వ‌ద‌లం

విధాత: ‘కేంద్రం అగ్నిప‌థ్‌ను వెంట‌నే ర‌ద్దు చేయాలి. రెండేళ్లుగా వాయిదా వేస్తూ వ‌చ్చిన సైనిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ వెంట‌నే ఇవ్వాలి. మేమంతా 2021 మార్చిలో ఆర్మీ ర్యాలీలో పాల్గొని ప‌రీక్ష రాయ‌డానికి అర్హ‌త సాధించాము. కేంద్రం రెండు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. క‌రోనాపేరు చెప్పి రిక్రూట్‌మెంట్ వాయిదావేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ర‌ద్దు చేసి అగ్నిప‌థ్‌ పేరిట‌ సైన్యంలో కాంట్రాక్టు ఉద్యోగాల‌ను ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది దారుణం. మ‌మ్మ‌ల్ని న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం మోసం చేసింది. మ‌మ్మ‌ల్ని ఇంత‌కాలం వెయిటింగ్‌లో పెట్టి ఇప్పుడు ఇలా చేస్తారా? చావో రేవో స‌మ‌స్య తేలిందాకా వ‌దిలిపెట్టం’- సికింద్రాబాద్ రైల్వే స్టేష‌నులో అందోళ‌న‌కు దిగిన నిరుద్యోగుల ఆక్రోశం ఇది.

మా వెనుక ఏ పార్టీ లేదు. మాకు ఎవ‌రితో సంబంధం లేదు. మా అంత‌ట మేముగా అంద‌రం మాట్లాడుకుని ఇక్క‌డికి వ‌చ్చాము. మాపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టిన త‌ర్వాత‌నే హింస జ‌రిగింది. సైన్యంలో చేర‌డానికి సిద్ధ‌ప‌డిన మాపై కాల్పులు జ‌రుపుతారా? చంపుతారా? దేశంకోసం ప్రాణ‌త్యాగం చేయ‌డానికి సిద్ధ‌మైన మేము ఈ కాల్పుల‌కు భ‌య‌ప‌డ‌తామా అని ఒక నిరుద్యోగి ఆవేశంగా ప్ర‌శ్నించారు. మోడీ ప్రభుత్వం ర‌క్ష‌ణ రంగాన్ని మొత్తం ప్రైవెటీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని, ఇప్పుడు సైన్యాన్ని కూడా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌పై తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని, ఇది దేశ ద్రోహ‌మ‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చర్చలకు పోలీసులు ఆహ్వానం

అగ్నిపథ్‌ అలజడితో సికింద్రాబాద్‌ యుద్ధభూమిని తలపిస్తోంది. వేలమంది ఆందోళనకారులు (అభ్యర్థులు కూడా) ఇంకా పట్టాలపైనే బైఠాయించారు. అయితే వాళ్లతో చర్చించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ తరుణంలో నిరసనకారులు మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు.. ఆందోళనకారుల్ని పోలీసులు చర్చలకు పిలిచారు. అయితే కేవలం పది మందిని మాత్రమే చర్చలకు ఏఆర్ఓ ఆఫీస్‌కు రావాలని పోలీసులు ఆహ్వానం పంపారు.

అయితే ఆందోళనకారులు మాత్రం పట్టాలపైనే కూర్చుంటామని పట్టుబడుతున్నారు. పది మంది కాదు.. అందరం వస్తామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇలాగే ఉంటామని బదులిచ్చారు. ఆందోళనకారుల్ని స్టేషన్‌ కాలి చేయాలని.. ఇలాగే కూర్చుంటామంటే ఊరుకునేది లేదని, హింసాత్మక ఘటనలకు దిగితే సహించబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని, చర్చలకు అరగంట సమయం ఇస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...