Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. మే 1 నుంచి 31 వరకు ట్రాన్స్‌ఫర్లు జరుగనున్నాయి. అయితే జనగణన పనుల్లో ఉన్న సిబ్బందికి బదిలీలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ మ్యాప్‌తో పాటు మే 1 నుంచి ఉద్యోగుల బదిలీలు ప్రారంభమవుతున్నట్లు చూపించిన గ్రాఫిక్

కేసీఆర్‌ సభకు కేటీఆర్‌, హరీశ్‌.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల కార్యక్రమాలకు ఇరువైపుల నుంచి పలువురు ముఖ్యనేతలు గైర్హాజరుకావడం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌తోపాటు అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆరెస్‌ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు కనిపించకపోగా, సీఎం ప్రోగ్రామ్‌ సందర్భంగా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాడలేకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ

తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయడంతో సమ్మెపై ఉత్కంఠ నెలకొంది.

విడాకుల రూమర్స్‌కు చెక్..

Aishwarya Rai | సినీ రంగంలో చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు అయితే సోషల్ మీడియాలో మరింత వేగంగా పాకిపోతాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా పేరుగాంచిన అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ఇటీవల వచ్చిన విడాకుల రూమర్స్ పెద్ద చర్చకు దారితీశాయి.

పెద్ది సినిమా షూటింగ్ ఇంకో 6 రోజులు మాత్రమే అంటూ రామ్ చరణ్, బుచ్చిబాబు ఫొటో

ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్​ పూర్తి : జూన్​లో విడుదల

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..