Actress | తైవాన్‌కు చెందిన నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను ఇటీవల ఒక టాక్ షోలో వెల్లడించింది. తన భర్త ఏకంగా తన కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి జీవితంలో పెద్ద షాక్ ఎదురైందని ఆమె కన్నీళ్లతో వివరించింది
నేపాల్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి క్రాష్ అయ్యింది. ఖోటాంగ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు గాయపడగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.