Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఫాం ల్యాండ్ పేరుతో నిలువు దోపిడీ.. హైదరాబాద్ చుట్టూ వేల కొద్దీ వెంచర్లు

హైదరాబాద్‌ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రియల్‌ఎస్టేట్‌ వెంచర్లే దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని ఫామ్‌ లాండ్‌ పేరిట అమ్మేస్తున్నారు. ఫామ్‌ లాండ్‌ కాబట్టి పర్మిషన్లు అవసరం లేదని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇలా ఫామ్‌లాండ్‌ వెంచర్‌లో కొనుగోలు చేయవచ్చా?

farm-ventures-hyderabad

ఇది 'క‌ర్ర' కాదండోయ్.. ప‌క్షుల‌ను వేటాడే విష‌పూరిత 'పాము'

Ahaetulla laudankia | ఇది క‌ర్రె అనుకుంటే పొర‌పాటే.. ఎందుకంటే అది క‌ర్ర మాదిరి ఉంటుంది కానీ.. క‌ర్ర కాదు. క‌ర్రెను పోలి ఉండే అతి స్వ‌ల్ప విష‌పూరిత పాము( Snake ) ఇది. అహేతులా లాడంకియా( Ahaetulla laudankia ) అనే శాస్త్రీయ నామం గ‌ల పాము.. మారేడుమిల్లి అట‌వీ( Maredumilli Forest ) ప్రాంతంలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

ఇక గ్యాస్‌ కష్టమే.. కట్టెల పొయ్యి వంట తప్పదా..?

ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కేంద్రం రస్ లఫాన్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ  గ్యాస్ సరఫరా సంక్షోభం ముదిరింది.  భారత్​ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

పాతకాలపు కట్టెల పొయ్యిపై మట్టి పాత్రలో వంట చేస్తున్న గ్రామీణ దృశ్యం

'గబ్బర్‌సింగ్' సీసాలో 'భగత్‌సింగ్' సారా.. అభిమానులకు కిక్కిచ్చే ‘ఉస్తాద్’

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులను మెప్పించినా, కథనం మాత్రం పాత ఫార్ములాలోనే సాగింది. పూర్తి సమీక్ష.

Ustaad Bhagat Singh movie review poster featuring Pawan Kalyan intense close-up with his default mannerism

సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవాల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!

Pre Wedding Shoot | ప్రీ వెడ్డింగ్ పేరుతో ఓ కొత్త జంట పని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. నూతన వధూవరులు ఇద్దరు శవాల్లా చెరువులో తేలుతున్నట్లుగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

shocking pre wedding shoot new couple floating in water viral video

లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!

Hospital Bill | ఆస్పత్రిలో మెడికల్ బిల్లుపై జరిగిన మోసం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పేషెంట్ అడిగిన ఒక్క ప్రశ్నతో రూ.లక్ష రూపాయల బిల్లు కాస్త.. 57వేలకు తగ్గించడం పెద్ద చర్చకు దారితీసింది.

అత్తని ఏడిపించిన రష్మిక మందన్న ..

Rashmika Mandanna | ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 కార్యక్రమం భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ వేడుకలో ఉత్తమ నటి అవార్డును రష్మిక మందన్న అందుకుంది. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను ఈ గౌరవం దక్కింది.

Chestnut-headed bee eaters perched on tree branches appearing like leaves

వావ్...పక్షుల చెట్టు చూశారా..!

అనమలై టైగర్ రిజర్వ్‌లో వేలాది పక్షులు చెట్టు ఆకుల్లా కొమ్మలపై వాలిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారింది. ప్రకృతి సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటోంది.