Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

నాటో నుంచి వైదొలుగుతాం.. అవి కాగితం పులులన్న ట్రంప్‌

నాటోపై కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్న ట్రంప్‌.. మరోసారి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ అక్కసు వెళ్లగక్కారు. నాటో సభ్యదేశాలను కాగితం పులులుగా అభివర్ణిస్తూ.. దాని నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు.

Donald Trump

స్వర్ణ దేవాలయంలో సేవ చేసిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra | హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కోట్లాది పారితోషికం, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ తన భారతీయ మూలాలను మరువలేదని ఆమె తాజా చర్యతో నిరూపించింది.

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ వాకౌట్ చేసింది. రేపు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

lok sabha approves amaravati bill

తేయాకు తోటల్లో ప్రధాని మోదీ.. అస్సాం ఎన్నికల ప్రచార చిత్రం!

అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దిబ్రూగఢ్ తేయాకు తోటలను సందర్శించి మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు.

Modi Assam Visit

స్వర్ణ దేవాలయంలో సేవ చేసిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra | హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కోట్లాది పారితోషికం, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ తన భారతీయ మూలాలను మరువలేదని ఆమె తాజా చర్యతో నిరూపించింది.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది