Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మైమరపించిన నితేశ్​ తివారీ 'రామాయణం' గ్లింప్స్​ : విధాత ప్రత్యేక సమీక్ష

హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామాయణం’ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రణబీర్ కపూర్ రాముడిగా మెప్పించగా, వీఎఫ్ఎక్స్, సంగీతం హైలైట్‌గా నిలిచాయి. భావోద్వేగాలు బలంగా నిలవగా, భారతదేశ అత్యంత భారీ ప్రాజెక్ట్​పై అంచనాలు ఆకాశాన్నంటాయి. టీజర్​పై విధాత ప్రత్యేక సమీక్ష.

Ramayana movie Lord Ram silhouette with bow Our Truth Our History poster

ఈ నెల రెండోవారంలోనే రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ!

ఏప్రిల్ రెండో వారంలో రైతు భరోసా రెండో విడత నిధులు జమ కానున్నాయి. 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు లబ్ధి. మొత్తం ₹9000 కోట్లతో మూడు విడతల్లో చెల్లింపులు.

Rythu Bharosa

బ్రేకింగ్‌ పాయింట్‌కు చేరువగా భూమి.. 2070 తర్వాత 1240 కోట్లకు జనాభా సంఖ్య

భూమికి ఉన్న సురక్షిత పరిధి క్రమంగా తగ్గిపోతున్నదని లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటున్నది. ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ మాత్రమే చూపించలేదని, జీవన విధానాల్లో సైతం పెను మార్పులు అవసరమని స్పష్టం చేస్తున్నది. వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచాలని అధ్యయనం సూచించింది. వనరుల పంపిణీలో సమానత ఉండాలని పేర్కొన్నది.

టెక్స్ టైల్ రాజధానిగా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణను దక్షిణాసియాలో అగ్రస్థానంలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రకటించారు పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

revanth reddy

రాఘవ్‌ ఛద్దా డిమోషన్‌ వెనుక కారణాలివేనా? బయటపడ్డ ఆప్‌ అంతర్గత పోరు..

రాజ్యసభలో ఆప్‌ ఉప నేతగా ఉన్న రాఘవ్‌ ఛద్దాను ఆ బాధ్యతల నుంచి తప్పించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్‌ నాయకత్వం అరెస్టుల పర్వాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఛద్దా వ్యవహరించిన తీరు అంతిమంగా ఆయనను కీలక పదవి నుంచి తప్పించేందుకు దారి తీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Raghav Chadha removel explained
Rashmika Mandanna

పెళ్లి తర్వాత గ్లోబల్ స్టేజ్‌పై మెరవ‌నున్న‌ రష్మిక మందన్నా…

Rashmika | పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ప్రేమగా “నేషనల్ క్రష్” అని పిలుచుకునే ఈ అందాల తార, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసిన తర్వాత కెరీర్‌లో మరింత ఎత్తుకు చేరుతోంది.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది