Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

 “రేపే ఇరాన్​ అంతం” – ట్రంప్ హెచ్చరికతో ఉలిక్కపడ్డ ప్రపంచం

ఇరాన్‌పై అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, ఒకే రాత్రిలో దేశాన్ని పూర్తిగా తుడిచివేయగలమని వ్యాఖ్యానించారు. డెడ్‌లైన్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనను ‘సరిపోదు’ అంటూ తిరస్కరించిన ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీశాయి.

ఇరాన్ నేపథ్యంలో యుద్ధ వాతావరణం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న దృశ్యం

ఆయనకు 40 – నాకు 19.. ఇక వివాహ బంధమెలా సాధ్యం.? కోర్టుకు ఓ యువతి సూటి ప్రశ్న

భర్త 40 ఏళ్లు, తాను 19 అని చెబుతూ వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన యువతికి మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతు తెలిపింది. ప్రేమికుడితో జీవించేందుకు అనుమతిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను బలపరిచింది. ఇద్దరు శౌర్యదీదీలను ఆ యువతికి మార్గదర్శకులుగా నియమించింది.

మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ భవనం – న్యాయమూర్తులు ఆనంద్ పాఠక్, పుష్పేంద్ర యాదవ్

ట్రంప్ ను తొలగించాలంటూ అమెరికాలో పెరుగుతున్న ఒత్తిడి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను 25వ సవరణ ద్వారా తొలగించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆయన నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

👉 తీవ్ర వ్యాఖ్యల మధ్య గంభీరంగా స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

తెలంగాణలో ఇక టెంపుల్ టూరిజం వైభవం.. బాసర నుంచి భద్రాచలం దాకా...

తెలంగాణలో టెంపుల్‌ టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా గోదావరి తీరంలోని బాసర నుంచి భద్రాచలం వరకూ టెంపుల్‌ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నది. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలనాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయితే.. పర్యాటకులు పెరగడమే కాకుండా.. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

basara temple development plan

బాసర సరస్వతి ఆలయ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.225 కోట్లతో ఆలయ విస్తరణకు శ్రీకారం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

Revanth Reddy Basara Visit

చిరంజీవితో పోటీపడి ఎందుకు ఇంత డౌన్ అయ్యాడు..!

RajaSekhar | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్షన్‌కు ప్రతీకగా నిలిచిన డాక్టర్ రాజ‌శేఖ‌ర్ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, దశాబ్దాల పాటు అగ్రహీరోల సరసన పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది