Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఒక్క ఓవర్​తో చరిత్ర లిఖించిన హైదరాబాద్​ బౌలర్​ : ఎవరీ ప్రఫుల్​ హింగే?

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ యువ పేసర్ ప్రఫుల్ హింగే మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ పతనాన్ని శాసించాడు. మొదటి ఓవర్లోనే 3 వికెట్లు రాలడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రఫుల్ నేపథ్యం, గణాంకాలు, భవిష్యత్ అవకాశాలపై విశ్లేషణ.

Praful Hinge bowling action during record-breaking debut over for SRH in IPL

మీ 'మ‌లం' రంగుతో.. మీ ఆరోగ్యంగా ఉన్నారా..? లేదా..? ప‌సిగ‌ట్టొచ్చు..!

Your Stool Says About Your Health | చిన్న ఆరోగ్య స‌మ‌స్య ఏర్ప‌డినా చాలా మంది ర‌క్త ప‌రీక్ష‌( Blood Test )తో పాటు మూత్ర ప‌రీక్ష( Urine Test ) చేయించుకుంటారు. దాంతో రోగం ఏదో తేలిపోతోంది. అయితే మీ ఆరోగ్యం సుర‌క్షితంగా ఉందా..? లేదా..? అని తెలుసుకునేందుకు మ‌లం రంగు( Stool Test )ను బ‌ట్టిని కూడా నిర్ధారించొచ్చు అని డాక్ట‌ర్ సౌరభ్ సేథి( Doctor Saurabh Sethi ) చెబుతున్నారు. ప్ర‌తి రోజు విస‌ర్జిత‌మ‌య్యే మ‌లం రంగును ప‌రిశీలిస్తే.. ముందే రోగాల‌ను( Diseases ) ప‌సిగట్టొచ్చు అంటున్నారు. మ‌రి ఆ వివ‌రాలు ఏంటో తెలుసుకుందాం.

స‌హ‌జీవ‌నం చేయాల‌ని వివాహిత వేధింపులు.. జిమ్ ట్రైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Suicide | ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు. అయినా కూడా నాజుగ్గా, అందంగా క‌నిపించాల‌నే కోరిక ఆమెలో పుట్టింది. దాంతో ఓ జిమ్‌లో చేరింది. ఇక త‌న‌కు ప్ర‌త్యేక శిక్ష‌కుడిగా ఉన్న వ్య‌క్తికి శారీర‌కంగా ద‌గ్గ‌ర కావాల‌న్న‌ కోరిక రగ‌లింది. ఇంకేముంది అత‌న్ని లొంగ‌దీసుకుని శారీర‌కంగా ద‌గ్గ‌రైంది.

 తెలంగాణకు మాత్రం శుభవార్త : ఈసారి రుతుపవనాల 'వర్షమే'!

దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చని అంచనా వేసిన IMD, తెలంగాణలో మాత్రం సాధారణం నుంచి అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పాజిటివ్ IOD కారణంగా సీజన్ చివర్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయంటూ తెలంగాణ రైతాంగానికి ఊరట కలిగించింది.

Farmer transplanting paddy seedlings in water-filled field during monsoon season in Telangana

భూ భారతి చట్టం అమలు అట్టర్‌ఫ్లాప్‌.. కారణాలివే...

అనేక మంది నిపుణులు కూర్చొని, చర్చించి, అనేక నమూనాలు పరిశీలించి.. తెలంగాణ కోసం సమగ్ర భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినా... అమలులో చిత్తశుద్ధి లోపించడంలో ఆ చట్టం అట్టర్‌ఫ్లాప్‌ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో విధాత ప్రత్యేక కథనం.

టెమ్రీస్‌లో నిధుల దుబారా.. ఫోన్‌లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు నెలకు ఆరు లక్షలు చెల్లింపు

టెమ్రిస్‌లో విద్యార్థులకు అనారోగ్యం కలిగితే ఫోన్‌లో సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాలా ఆరు లక్షలు. అది కూడా ఏడాది కాదు.. నెలకే. గతంలో ఒకరు ఈ వ్యవస్థ వృథా అని చెప్పి తొలగిస్తే.. మరొకరు దానిని మళ్లీ తీసుకురావడం వెనుక మతలబేంటన్న చర్చలు సాగుతున్నాయి.

కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ..

Anchor Suma | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా తన ఎనర్జీ, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే సుమ, తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు తాజాగా వెల్లడించారు.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..