విధాత: కోవిడ్ సమయంలో అమల్లోకి తెచ్చిన 104 కాల్ సెంటర్ మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 104కు కాల్ చేసిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. ఇందులో 2.60 లక్షల మందికి పైగా వివిధ ఆరోగ్య సమస్యల సమాచారం తెలుసుకునేందుకు కాల్ చేశారు. 87 వేల మందికి పైగా కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, టీకా కోసం 37 వేల మందికి పైగా, కోవిడ్ టెస్ట్‌ల కోసం 1.12 లక్షల మంది, ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం 96 వేల మందికి పైగా కాల్ చేశారు. సోమవారం నాటికి వివిధ సమస్యల కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వారి సంఖ్య 6,01,410కి చేరింది. ఇప్పటికీ 104 కాల్ సెంటర్లో 333 మంది సిబ్బందితో పాటు వైద్యులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 489 ఫోన్ కాల్స్ వచ్చినట్టు కాల్ సెంటర్ అధికారులు చెప్పారు.
104 సేవలు అందుకున్నవారి సంఖ్య 6 లక్షలకు పైనే..
<p>విధాత: కోవిడ్ సమయంలో అమల్లోకి తెచ్చిన 104 కాల్ సెంటర్ మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 104కు కాల్ చేసిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. ఇందులో 2.60 లక్షల మందికి పైగా వివిధ ఆరోగ్య సమస్యల సమాచారం తెలుసుకునేందుకు కాల్ చేశారు. 87 వేల మందికి పైగా కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, టీకా కోసం 37 వేల మందికి పైగా, కోవిడ్ టెస్ట్‌ల కోసం 1.12 లక్షల మంది, ఆస్పత్రుల్లో అడ్మిషన్ల […]</p>
Latest News

ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ