E Paper
Friday, October 31, 2025
Vidhaatha
  • వార్త‌లు
  • రాజకీయాలు
  • అంత‌ర్జాతీయం
  • జాతీయం
  • ప్రత్యేకం
  • సినిమా
  • బిజినెస్
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఫోటోలు
  • వీడియోలు
  • వెబ్ స్టోరీస్
ఈపేపర్​
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • ఆంధ్ర ప్రదేశ్
    • ఓటీటీ
    • క్రీడలు
    • క్రైమ్‌
    • గాసిప్స్
    • గ్యాలరీ
    • జాతీయం
    • జీవనశైలి
    • పర్యాటకం
    • తెలంగాణ‌
    • పాలిటిక్స్
    • ఫోటోలు
    • బిజినెస్
    • రాశి ఫలాలు
    • వార్త‌లు
    • వీడియోలు
    • సినిమా
    • పర్యావరణం

ముహుర్తం ‐ రాశిఫలాలు

పంచాంగం

08.01.2025, బుధవారం

  • సూర్యోదయం: సూర్యోదయం ఉ. 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:53
  • అమృతఘడియలు: ఉద‌యం 9.41 గంటల నుంచి ఉద‌యం 11.11 గంటల వ‌ర‌కు
  • శ్రీ క్రోధి శ్రీక్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసం శుక్ల పక్షం
  • వర్జ్యం : రాత్రి 1.32 గంట‌ల నుంచి తెల్ల‌వారుజాము 3.02. గంట‌ల వ‌ర‌కు
  • తిథి : నవమి : మ‌ధ్యాహ్నం 2:25 తరువాత దశమి
  • దుర్ముహుర్తం : మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.44 గంట‌ల‌ వరకు
  • నక్షత్రం: - అశ్విని : సాయంత్రం 4:28 తరువాత భరణి
  • రాహుకాలం : మ‌ధ్యాహ్నం 12. 22 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌ వరకు
  • దిన ఫలాలు
  • వార ఫలాలు
  • మాస ఫలాలు
  • వార్షిక ఫలాలు

సోమ‌వారం 06.10.2025

మేషం

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మానసికంగా శక్తివంతంగా ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.

వృషభం

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలతో విచారంగా ఉంటారు. ఈ రోజు ప్రారంభించిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. అయితే, కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యయాలను అదుపులో ఉంచుకోకపోతే ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి.

మిథునం

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అనుకూలమైన సమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం (పునరవ్సు 4వ పాదం, పుస్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనోవిచారం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో సకాలంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.

సింహం

సింహం ( మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయడానికి మీ శాయశక్తులా కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్లారు. కలహాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

కన్య

కన్య ( ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)

కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. పదవీయోగం ఉంది. ప్రజాదరణ, అధికారం, గౌరవం, పరపతి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. నూతన వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో ఆటంకాలు అధిగమిస్తారు. ధననష్టం సూచన ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

వృశ్చికం

వృశ్చికం (విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యైష్ట 1,2,3,4 పాదాలు)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థికంగా జాగ్రత అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు

ధనస్సు (మూల, పూర్వషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తర షాడ 1వ పాదం)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొన్ని సంఘటనలు మనోవ్యధ కలిగిస్తాయి. మానసిక అశాంతి వలన ప్రశాంతంగా ఉండలేరు. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టం కలగవచ్చు.

మకరం

మకరం ( ఉత్తర షాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణతో నడుచుకోండి. ఆస్తులు, అప్పుల విషయంలో స్థిరమైన నిర్ణయాలతో ముందుకెళ్తే మంచిది. ఆర్థిక విషయాల్లో స్పష్టమైన వైఖరితో ఉంటే నష్టాలు ఉండవు.

కుంభం

కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్య వైఖరి నష్టం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేస్తే ఫలితం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సహనం, శాంతి అవసరం. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తెలివిగా వ్యవహరించండి.

మీనం

మీనం (పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తర భాద్ర , రేవతి)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ యోగం ఉంది. పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారులకు రుణ సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి మీ ఉత్సాహం చేయూతనిస్తుంది. ఆర్ధిక లాభాలకు అవకాశం ఉంది.

నేటివీడియో

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

మీరు ఆర్థిక సహాయం చేస్తే కచ్చితంగా భారతదేశ జెండా అమెరికాలో ఎగరవేస్తాను | Ragula Naresh Yadav

ట్రెండింగ్#

  • BS-6 Vehicles | నవంబర్ 1 నుంచి ఢిల్లీలో బీఎస్-6 వాహనాలకే ఎంట్రీ

  • Telangana Inter Exams 2025| తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • Sudarshan Reddy-Premsagar Rao| సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కీలక పదవులు

  • Chittoor Mayor Couple Murder Case| చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష

  • Supreme Court| ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..నేటితో ముగియనున్న సుప్రీం గడువు!

  • Maganti Sunitha| జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కేసు నమోదు

  • Vidhaatha arrow

తాజావార్తలు

  • CP Sajjanar | ఏఐతో అవినీతి, నేరాలను నియంత్రించొచ్చు : సీపీ సజ్జనార్

  • Ilambarthi IAS | ఇలంబర్తి మళ్లీ బదిలీ!.. సీఎస్ కు అదనపు బాధ్యతలు

  • MLA`s Rammohan and yadaiah | అప్పా టూ మన్నెగూడ రోడ్డు పనులు ప్రారంభం

  • Air Pollution | గాలి కాలుష్యంతో ఎన్ని నష్టాలో తెలుసా?

  • Alcohol Consumption | తాగుడులో దక్షిణాది రాష్ట్రాలు టాప్.. దేశ వినియోగంలో 58 శాతం!

  • Jemimah Rodrigues | జెమిమా రోడ్రిగ్స్ … పడి లేచిన ఓ కడలి తరంగం

  • BS-6 Vehicles | నవంబర్ 1 నుంచి ఢిల్లీలో బీఎస్-6 వాహనాలకే ఎంట్రీ

  • IAS Transfor | తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

  • CM Revanth Reddy | ఎకరా పంట నష్టానికి రూ.10వేలు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

  • Student Suicides : ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య..ప్రాణాపాయ స్థితిలో మరొకరు!

vidhaatha Publications
vidhaatha Publications

FOLLOW US

  • FACEBOOK-icon FACEBOOK
  • INSTAGRAM-icon INSTAGRAM
  • TWITTER-icon TWITTER
  • LINKEDIN LINKEDIN
  • GOOGLE NEWS GOOGLE NEWS
  • YOUTUBE-icon YOUTUBE
  • WHATSAPP WHATSAPP
  • TELEGRAM-icon TELEGRAM
  • About Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact Us
  • SITEMAP
  • Advertise With Us

Developed & Published by Vidhatha Publications Pvt. Ltd, Flat No. 204, Lumbini Enclave, Opp. NIMS, Punjagutta, HYDERABAD - 500082. Copyright © 2022 . All rights reserved.
Powered by : VEEGAM

POPULAR CATEGORIES

  • ప్రముఖం
    • పాలిటిక్స్
    • జాతీయం
    • అంత‌ర్జాతీయం
    • ట్రెండింగ్
    • క్రీడలు
    • జీవనశైలి
    • క్రైమ్‌
    • అభిప్రాయం
    • బిజినెస్
    • ఆధ్యాత్మికం
    • రాశి ఫలాలు
    • పర్యాటకం
    • టెక్నాలజీ
    • విధాత ప్రత్యేకం
  • వినోదం
    • సినిమా
    • వీడియోలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • గాసిప్స్
    • ఓటీటీ
    • గ్యాలరీ
  • రాష్ట్రాలు
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ‌
  • జిల్లాలు