లవర్ బాయ్ సిద్ధార్థ అడ్డంగా దొరికేశాడు..!
విధాత: దక్షిణాదిలో రొమాంటిక్ లవర్ బాయ్ అంటే సిద్ధార్థ పేరు చెప్పాలి. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం, ఆట వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా...
సహజీవనంపై బోర్..పెళ్లికి శృతిహసన్ గ్రీన్‌సిగ్నల్..!
విధాత: మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్ సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్‌తో సలార్...
మరో కొత్త డైరెక్టర్‌తో కళ్యాణ్ రామ్! అప్పుడే లాభాలు..?
విధాత: కొన్ని చిత్రాలకు ప్రారంభంలో క్రేజ్ లేకపోయినా ఆ సినిమాలు విడుదలైన తరువాత ఆ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడతాయి. మరికొన్ని చిత్రాలు సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందిస్తాయి. అది ఒక...
Prabhas | ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు…!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు లెగసీని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. 2002లో ఈయన ఈశ్వర్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. అంటే దాదాపు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి...
డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది….!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలువురు స్టార్ హీరోలు నటించిన నాలుగైదు చిత్రాలు కూడా రీ రిలీజ్ లు అయ్యాయి. అయితే ఈ విధంగా విడుదలైన చిత్రాలు...
వెంకటేష్, మలినేని కాంబినేషన్? ఈ సారైనా హిట్ పడేనా!
విధాత: టాలీవుడ్‌లోని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లో గోపీచంద్ మలినేని ఒకరు. రవితేజ హీరోగా రూపొందిన డాన్ శ్రీనుతో కెరీర్ మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తో బాడీగార్డ్...
అక్కినేని.. చివరిచూపుకు బాలయ్య ఎందుకు రాలేదు..!
విధాత: తెలుగు సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్నార్లను తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా చెప్పవచ్చు. ఇక త్రినేత్రంగా మెగాస్టార్ చిరంజీవి ఉండనే ఉన్నారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్లు సినిమాలలో కొనసాగినంత...
ప్రాజెక్ట్ K: ప్రభాస్‌కు.. అశ్వినీదత్ కండీషన్స్..!
విధాత: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు విఎఫ్ఎక్స్ పనులు నాణ్యతగా లేని కారణంగా...
ఈ హీరోలకు ఇప్పుడు హిట్ చాలా ముఖ్యం..!
విధాత: టాలీవుడ్లో సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తెలుగు చిత్రాలను మాత్రమే టార్గెట్ చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. ఇక యంగ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్...
బాలయ్యకి తెగ నచ్చేసింది.. NBK108లో హనీరోజ్..!
విధాత: బాలయ్య చిత్రాలంటే అవి ద్విపాత్రాభినయంతో రూపొందుతాయని అందరూ భావిస్తారు. కుర్ర బాలయ్యకు కొత్త కొత్త హీరోయిన్లను వెతికి పట్టుకుంటూ ఉంటారు. కానీ ఓల్డ్ బాలయ్య విషయానికి వస్తే ఆయనతో ఒక చిత్రం...