నీరజా కోన దర్శకత్వంలో వచ్చిన 'తెలుసు కదా' — సరోగసీ అంశంతో రూపొందిన ఒక సమకాలీన ప్రేమ కథాంశం. సిద్ధు, రాశీ, శ్రీనిధి నటన, తమన్ సంగీతం బలాలు కాగా, రెండో సగం స్క్రీన్‌ప్లే కొద్దిగా అస్పష్టంగా ఉంటుంది. పూర్తి రివ్యూ ఇక్కడ చదవండి
హైదరాబాద్ జవహర్ నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో ఇంటి యజమాని సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయటం కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు యజమాని అశోక్‌ను అరెస్టు చేశారు.