విప్లవ పార్టీల చీలికల‌కు కార‌ణాలు ఇవే: జేవీ చ‌ల‌ప‌తిరావు

తాజా పరిస్థితుల్లో విప్లవపార్టీల పరిస్థితి ఏంటీ?,నక్సల్బరీ ఉద్యమం ఏకతాటిపై ఎందుకు నిలబడలేక పోయింది? లెక్కలేనన్ని చీలికలకు కారణమేంటి?. రివిజనిస్టు పార్టీలుగా CPM, CPI వంటివాటిపై ముద్ర వేసిన విప్లవ పార్టీలు విప్లవోద్యమాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేక పోయాయి అనే అంశంపై CPI-ML న్యూడెమోక్ర‌సీ పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యులు జేవీ చ‌ల‌ప‌తిరావు స‌మ‌గ్ర విశ్లేష‌ణ‌.

Reported by: Tech | వీడియోలు | Nov 29, 2025, 12:12 pm IST
Read Time: 2 mins