Site icon vidhaatha

వైద్య అధికారుల నిర్లక్ష్యం..ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మృతి

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మృతి.వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ప్రభుత్వ ఆసుపత్రిలో అద్దాలు పగులగొట్టిన మృతుల బంధువులు.

ఆస్పత్రి వద్దకు సీఐ బాల మద్దిలేటి చేరుకొని ఆక్సిజన్ విడుదల చేసి మృతుల బంధువులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నం.8 మంది రోగులు ఒక్కసారిగా మృతిచెందడంతో వారి బంధువుల ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి.

Exit mobile version