ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలువ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం.
సీఎం పాయింట్స్:
ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలి.ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి.కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని ఆకాంక్షించిన సీఎం