విధాత :జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు.పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన హైకోర్టు.జీ ఓ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్.