Site icon vidhaatha

ఏపీలో జరిగిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విధాత:ఒక్క మే నెలలోనే 1.30 లక్షల మరణాలు సంభవించగా, అందులో కేవలం 3 వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.ప్రతి ఏడాది మే నెలలో జరిగే సాధారణ మరణాల కంటే 400 శాతం అధికంగా ఈ ఏడాది జరగటం విచారకరం.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలపై కాకి లెక్కలు చెబుతోంది.కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రు.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

Exit mobile version