Site icon vidhaatha

ఏసీబీ వలలో వీఆర్వో అధికారులు

ACB కి చిక్కిన అనంతపురం జిల్లా, ముదిగుబ్బ మండల తహసీల్దార్ అన్వర్ హుసేన్& VRO చంద్ర శేఖర్ .

చాలా రోజుల నుంచి అవినీతి కి పాల్పడట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుసేన్, వీరితో పాటు VRO చంద్ర శేఖర్ లు ఇద్దరు ACB కి చిక్కారు. రెండు లక్షలు తీసుకుంటు పట్టుబడ్డారు.

Exit mobile version