Site icon vidhaatha

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఏపీ భాజపా రాష్ట్ర బృందం

విధాత :ఈరోజు భాజపా రాష్ట్ర బృందం అధ్యక్షులు సోము వీర్రాజు గారి నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడి అధికారుల బృందం వీర్రాజు కి ప్రాజెక్ట్ వివరాలు,ప్రస్తుతం నీటిమట్టం ఏ మేరకు పెరిగితే ముంపు ప్రాంతాలపై వరద ప్రభావం తదితర అంశాలపై చర్చించారు.

Exit mobile version