Site icon vidhaatha

ఎపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి కామెంట్స్

కరోనా బారిన పడిన ప్రజలకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.రాష్ట్రంలో వైద్యం, అధికార వ్యవస్ధ, ప్రభుత్వ వ్యవస్ధ అధ్వాన్నంగా మారింది.50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్ధ ఉందన్నారు..ఇప్పుడా వ్యవస్ధ నిద్రపోతుందా

ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించుకున్న ప్రభుత్వం కరోనా వస్తే తలుపు తట్టని పరిస్ధితి.పేదలు వైద్యం కోసం అల్లాడిపోతున్నారు.ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి.

ప్రజా ప్రతినిధులు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్ధులు కరోనా బారిన పడితే దానికి ముఖ్యమంత్రే పూర్తి బాధ్యత వహించాలి.కరోనా తో ప్రజలు చనిపోతున్నా అధికార, ప్రధాన ప్రతిపక్షం నోరు మెదపడం లేదు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి తక్షణమే వైద్య సేవలందించాలని డిమాండ్ చేస్తున్నాం.

Exit mobile version