Site icon vidhaatha

రేపటి నుంచి ఇంటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలు

విధాత:తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ.సదుపాయాలు కలిపిస్తున్న. R.T. C. సంస్థ.
☛ కేజీ బరువుకు – 15 రూపాయలు
☛ 1 – 6 కేజీలకు – 25 రూపాయలు
☛ 6 – 10 కేజిలకు – 30 రూపాయలు మరియు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version