Site icon vidhaatha

డిప్యూటీ కమీషనర్ మీద ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

విధాత,విశాఖపట్నం:దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనేర్ పుష్పవర్ధన్ మీద ఇసుక తో దాడి చేసి నువ్వు నాశనం అయిపోతావు అంటూ అసిస్టెంట్ కమీషనర్ శాంతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హటాత్తు పరిణామానికి బిత్తర పోయిన పుష్పవర్ధన్ మాట్లాడుతూ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని మీడియాకు తెలియజేసారు..

Exit mobile version