విధాత:నివాళులు అర్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెల్లంపల్లి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్,ఎమ్మెల్సీ లు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా, ఎమ్మెల్యే లు, పార్టీ నేతలు.
సజ్జల రామకృష్ణారెడ్డి…
బాబు జగ్ జీవన్ రామ్ స్పూర్తితో సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం.అట్టడుగు వర్గాల్లో ఆఖరి వ్యక్తికి కూడా మేలు చేసేలా ముందుకు వెళ్తున్నాం.రెండేళ్లుగా జగన్ పాలనలో
వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నాం.అట్టడుగు వర్గాల వారు పైకి వచ్చే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది.పేదలకు ప్రభుత్వం తీసుకువచ్చే పధకాలు వారికి చేరేలా అందరూ పని చెయ్యాలి.