Site icon vidhaatha

జగనన్న కాలనీ వద్ద లబ్ధిదారులు ఆందోళన

విధాత:సెంటు స్థలం వద్దు రెండు సెంట్లు స్థలం కావాలి.టౌన్ కు దగ్గర లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్.ఇంటి నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు ఇవ్వాలి.ధర్నాలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.

Exit mobile version