Site icon vidhaatha

బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు అరెస్ట్

విధాత:బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అరెస్ట్. పోలీసులు కు బిజెపి నేతల మద్య వాగ్వాదం.బిజెపి నేతలు పై పోలీసులు భౌతిక దాడి. అరెస్ట్ సమయంలో బిజెపి నేతల కు పోలీసులు మద్య తోపులాట ఘర్షణ. బిజెపి నేతలను అరెస్టు చేయడానికి ముగ్గురు డిఎస్పీ లు ,వందలాది మంది పోలీసులు.బిజెపి ఆందోళన నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని షాపులు మూయించిన పోలీసులు.బిజెపి కార్యకర్తలు ను వివిధ పోలీస్టేషన్ లకు తరలించి న పోలీసులు.ప్రొద్దుటూరు కు దూరంగా ఉన్న పోలీస్టేషన్ లకు బిజెపి కార్యకర్తలు ను విడివిడిగా తరలింపు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణవర్థన్ రెడ్డి, వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు ను కడప తరలించి న పోలీసులు.కొంతమంది బిజెపి నేతలను యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

Exit mobile version