బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కామెంట్స్..
విధాత:రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం అనుకూల వైఖరి అవలభిస్తోంది.త్రిపురాంతకంలో ఎస్టీ లు చర్చికి రాకపోతే వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు.గోవధ కు అనుకూలంగా మాట్లాడి చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు.శ్రీశైలం పవిత్ర క్షేత్రం లో అన్యమతస్తులకు షాపు లుకేటాయిస్తారా..?చంద్రబాబు నాయుడు ,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు శ్రీశైలం లో అన్రమతస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణం.వేల సంవత్సరాలు క్రితం మునులు తపస్సు చేసిన ప్రాంతం శివాజీ నడియాడిన ప్రాంతం రుషపుంగవంలు నడియాడిన ఈ ప్రాంతంలో పవిత్రతను కాపాడాలి.శ్రీశైలం పవిత్రతకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఇక్కడ హిందువుల కు షాపు లు కేటాయీంచాలి.