Site icon vidhaatha

సీఎం జగన్ ను కలిసిన బ్రిటన్ బృందం

విధాత:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ,తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి,పలువురు బృంద సభ్యులు.ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి,పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్‌ టీంను కోరిన సీఎం వైఎస్‌ జగన్‌.ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎంకి వివరించిన బ్రిటన్‌ టీం.డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి,జ్ఞాపిక అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version