విధాత:అఫిడవిట్ లో కీలకాంశాలు పొందుపరిచిన కేంద్రం.విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదు.అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చింది.ఉద్యోగులు ప్లాంటు అమ్మకం చేయవద్దనటం సరికాదు.100 శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతాం, ఇప్పటికే బిడ్డింగ్ లు ఆహ్వానించాం.పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆయన రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్ లో తెలిపిన కేంద్ర ప్రభుత్వం.