విధాత:ఉద్యోగాలు అడిగితే అక్రమ అరెస్టులా…! నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఈరోజు జరిగిన ఛలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరిన పలు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులును అరెస్ట్ చేసి కొంత మందిని గవర్నర్ పేట, నున్న, అజిత్ సింగ్ నగర్, వన్ టౌన్, సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ కి తరలించారు.
అరెస్ట్ ఆయన వారిలో ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ నాయకులు వివరాలు
1.ఓ.యేసుబాబు – (ఎస్ఎఫ్ఐ విజయవాడ)
2.కోటి – (ఎస్ఎఫ్ఐ, విజయవాడ )
3.ప్రసన్న కుమార్ – (ఎస్ఎఫ్ఐ, రాష్ట్రఅధ్యక్షుడు కేంద్రం)
4.వెంకటేశ్వరరావు – (ఎస్ఎఫ్ఐ విజయవాడ)
5.లెనిన్ – (ఎస్ఎఫ్ఐ విజయవాడ)
6.రవి – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
7.హర్ష – ఎస్ఎఫ్ఐ విజయనగరం
8.హరీష్ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
9.చినబాబు – ఎస్ఎఫ్ఐ విజయనగరం
10.వెంకటేష్ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
11.సతీష్ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
12.హరవింద్ – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
13.రాము – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
14.ఎస్ఎఫ్ఐ – అశోక్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కేంద్రం
- శ్రీనివాసులు – (నెల్లూరు ఎస్ఎఫ్ఐ)
16.ఎస్.కె, సుల్తాన్ – నెల్లూరు ఎస్ఎఫ్ఐ
17 చంద్ర – (ఎస్ఎఫ్ఐ నెల్లూరు)
18.మొన్న – ఎస్ఎఫ్ఐ నెల్లూరు
19.రేవంత్- ఎస్ఎఫ్ఐ నెల్లూరు
20.సాయి – ఎస్ఎఫ్ఐ నెల్లూరు
21.జగదీష్ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
22.శేఖర్ – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
23.యశ్వంత్ – ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి
- గౌరీ శంకర్ – (ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి)
- వెంకటరమణ – ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి
- హరికృష్ణ – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
- లక్షమన్రావు – ఎస్ఎఫ్ఐ విజయనగరం
- మణికంఠ – (డివైఎఫ్ఐ విజయనగరం)
29.పెద్దిరాజు- భీమవరం ఎస్ఎఫ్ఐ - శరత్ చంద్ర – (ఎస్ఎఫ్ఐ ఏలూరు)
31.వై. రాము – (డివైఎఫ్ఐ రాష్ట్ర కేంద్రం)
రామ్మోహన్ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
33.నాయడు – ఎస్ఎఫ్ఐ విజయనగరం
34.రాధాకృష్ణ- (ఎస్ఎఫ్ఐ విజయవాడ)
35.ఎం.సోమేశ్వరావు – (ఎస్ఎఫ్ఐ, విజయవాడ)
36.ఎన్ నాగేశ్వరరావు – (డివైఎఫ్ఐ విజయవాడ)
37.పి.కృష్ణ – (డివైఎఫ్ఐ విజయవాడ)
38.ఎం.సూర్యారావు – డివైఎఫ్ఐ రాష్ట్ర కేంద్రం
39.బుజ్జమ్మ – ఎస్ఎఫ్ఐ విజయనగరం
40.పావని – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
- ఉమా – (ఎస్ఎఫ్ఐ విజయనగరం)
- ప్రసాద్ – ఎస్ఎఫ్ఐ విజయవాడ
- పిరు – (డివైఎఫ్ఐ విజయవాడ)
- నిజా ఉద్దీన్ – (డివైఎఫ్ఐ విజయవాడ)45.టి.ప్రవీణ్ – విజయవాడ
- ప్రణీత – విజయవాడ