Site icon vidhaatha

వారంలోగా సర్పంచ్‌లకు చెక్ పవర్

సీఎఫ్ఎంఎస్‌(కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌)లో రేపటి నుంచి వివరాలు నమోదు

సీఎఫ్‌ఎంఎస్‌లో వివరాల నమోదుకు ఆర్ధిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచ్‌లు గెలుపు ధృవీకరణ పత్రాలు, వారి ఇతర వివరాలు, డిజిటల్ సిగ్నేచర్‌ను అన్ని సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో అందజేయాలి.

టీడీపీ సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా 2018 ఆగస్ట్ నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన.

ఏప్రిల్ 3న కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం, దీంతో చెక్ పవర్ ఇవ్వడానికి ప్రక్రియ వేగవంతం చేసిన పంచాయతీ శాఖ.

Exit mobile version