Site icon vidhaatha

మళ్లీ చెడ్డి గ్యాంగ్ హల్ చల్.. (వీడియో)

విధాత: ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్‌ చెడ్డి గ్యాంగ్ హల్ చల్ వార్తలు ఆలజడి సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి గుంటుపల్లి గ్రామంలో ఐదుగురు చెడ్డి గ్యాంగ్ దొంగలు ఒక అపార్ట్మెంట్ లో దోపిడీకి ప్రయత్నించారు. వీడియోను కింద చూడగలరు.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/12/cheddi-gang.mp4

అలికిడి వినిపించి అపార్ట్‌మెంట్‌వాసులు లైట్లు వేయటం తో దొంగలు వేంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.

Exit mobile version