Site icon vidhaatha

అమర రాజా బ్యాటరీ కంపెనీల కు క్లోజర్ ఆదేశాలు

క్లోజర్ నోటీస్ లు జారీ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్

నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్న పరిశ్రమల మూసివేతకు ఆదేశాలు.అమర రాజా కంపెనీల నుండి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రక్త నమూనాలు పరిశీలన.రక్త సీస విలువలు అధికంగా (బ్లడ్ లీడ్ వాల్యూ) ఉన్నట్టు గుర్తింపు.

ఇది చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పని నిర్ధారించిన ఎన్ ఆర్ సి ఎల్ పి ఐ పర్యావరణ ఉల్లంఘనలపై పలు దఫాలు కంపెనీల్లో తనిఖీలు చేపట్టిన పిసిబి అధికారులు

గతంలో షో కాజ్ నోటీస్ లు కూడా జారీ

షో కాజ్ నోటీస్ లకు కంపెనీ ఇచ్చిన సమాధానం తో సంతృప్తి చెందని పిసిబి.సి ఎఫ్ ఓ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున క్లోజర్ ఆదేశాలు జారీ.

Exit mobile version