Site icon vidhaatha

జ‌గ‌న్ తుగ్ల‌క్ 3.0. మూర్ఖుడు : నారా లోకేష్

విధాత‌: తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్ల‌డించారు.

Exit mobile version