Site icon vidhaatha

రాష్ట్రానికి ఆదాయం అందించే శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

విధాత,తాడేపల్లి: రాష్ట్రానికి ఆదాయం అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, జీఎస్టీ, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Exit mobile version