Site icon vidhaatha

పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

విధాత:రేపు,ఎల్లుండి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి.సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్‌ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస.

02.09.2021 షెడ్యూల్‌

ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, ఆ తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి తిరుగుపయనం.ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

Exit mobile version