విధాత:గన్నవరం మోడల్ డైరీ వద్ద ఘర్షణ.పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం.రంగంలో కి దిగిన పోలీస్ లు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలింపు.మజ్జిగ ప్యాకెట్లు విషయమై చెలరేగిన వివాదం .ఇరు వర్గాలకు మద్దతుగా మరికొంతమంది యువకులు రావడంతో జాతీయ రహదారిపై సీసాలతో పరస్పరం దాడులు.