మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు.మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వైసీపీ నేతలు…ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.మరోవైపు జిల్లాలో నిర్వహించిన కరోనా సమీక్షకు మంత్రి అనిల్ కుమార్ ఒక్కరే హాజరయ్యారు.