Site icon vidhaatha

నిరుద్యోగ యువత అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

విధాత:అరెస్టయి విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఉన్న యువజన, విద్యార్థి నేతలను పరామర్శించిన రామకృష్ణ.శాంతియుత ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం తగదు.అరకొర ఉద్యోగాల భర్తీతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమే.గత రెండేళ్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి మాట తప్పటం నిజమా కాదా?

Exit mobile version