విధాత:శాంతి భద్రతల కు విఘాతం కలించారు.100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.దేవినేని ఉమ పై కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం.
డీఐజీ మోహనరావు
దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి సృష్టించారు.ఊదేశపూర్వకగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారు.ముందోస్తు పథకం లో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారు.ఈరోజు జరిగిన పూర్తి ఆలజడికి దేవినేని ఉమ కారణం.వైకాపా కార్యకర్తల ను రెచ్చ కొటే విధంగా ఉమ వ్యహరించారు.