Site icon vidhaatha

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

విధాత:ఇన్‍సైడర్ ట్రేడింగ్‍పై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‍పై సుప్రీంకోర్టులో విచారణ – రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగుదారులకు వివరాలు ఇవ్వాలన్న దవే సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుసార్లు ఇదే విషయం ధ్రువీకరించాయన్న దవే – అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతుందన్న ప్రభుత్వం మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నాయని తెలుస్తోందన్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందన్న ప్రభుత్వం – 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న ప్రభుత్వం 2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందాయని కోర్టుకు తెలిపిన దవే -ప్రభుత్వ వాదనలతో విభేదించిన ప్రతివాద న్యాయవాదులు.

అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదన్న ఖుర్షీద్ ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకన్న ఖుర్షీద్ ఈ కేసులో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదన్న ఖుర్షీద్ ఇద్దరి వ్యవహారంలో మోసం చేశారా లేదా అనేవి ఈ చట్ట ప్రకారం రావు 2014 అక్టోబరు నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చింది 14 గ్రామాల్లో 30 వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయి రాజధానిపై 2014 డిసెంబరు 30న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కృష్ణా,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా నిలుస్తుందన్న న్యాయవాది ఖుర్షీద్ మరో ప్రతివాది తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్యామ్ దివాన్ రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చింది ఆరేళ్ల తర్వార భూములమ్మిన వారి తరపున ఎవరో ఫిర్యాదు చేశారన్న దివాన్ భూములమ్మిన వారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదన్న శ్యామ్ దివాన్ స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం సెక్షన్-55 వర్తించదన్న దివాన్ రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందన్న న్యాయవాది శ్యామ్ దివాన్

Exit mobile version