Site icon vidhaatha

ఢీల్లీకి రైతు సంఘ ప్రతినిధులు,వామపక్ష నేతలు

విధాత:కృష్ణ జిల్లా: కేంద్ర ప్రభుత్వం ఏ ఐ కే స్ సి సి పిలుపు మేరకు దిల్లీ పయనమైన రైతు సంఘ ప్రతినిధులు, వామపక్ష నేతలు.గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన 15 మంది సభ్యులు, రైతుసంఘ ప్రతినిధులతో కూడిన బృందం.రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద నిరసన..ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమితి కన్వీనర్ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు నాయకత్వంలో దిల్లీలో ధర్నా..విశాఖ ఉక్కు పరిరక్షణ, మూడు నల్ల చట్టాలు, పోలవరం నిర్వాసితులకు పరిహారం, కార్పొరేట్ కు ప్రోత్సహించేలా ప్రధాని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా దిల్లీలో గళం.

Exit mobile version