Site icon vidhaatha

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ వలలు దగ్ధం

విధాత:భావనప్పాడు ఫిషింగ్ భారీగా వలలు దగ్ధం హార్బర్ లో అర్ధరాత్రి అగ్నికి ఆహుతైన వలలు.దగ్ధమైన వలలు విలువ 15 లక్షలు పైగా ఉంటుందని అంచనా.ప్రమాదవశాత్తు జరిగిందా ఎవరైనా కావాలని పండించారని కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.లబోదిబోమంటున్న బాధితుడు.హేమ సుందర్ రావు వలను గుర్తు తెలీయని వ్యకులు మంట పెట్టినట్టు అనుమానిస్తున్న స్థానికులు.

Exit mobile version