విధాత:జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద ఉమ వాహనంపై రాళ్ల దాడి.ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారంటున్న దేవినేని ఉమ.కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమ.ఘటనాస్థలికి చేరుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు, పరిస్థితి ఉద్రికం.టీడీపీ నేత దేవినేని ఉమపై దాడి.ఉమపై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు కారు అద్దాలు ధ్వంసం,పరిస్థితి ఉద్రిక్తంగడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఘటన.ఫారెస్ట్ లో అవకతవకలను పరిశీలించేందుకు వెళ్లిన ఉమామహేశ్వరావు జి.కొండూరు మండలంలో ఇరువైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడి.ఘటనా స్థలంలో భారీగా వైసీపీ కార్యకర్తలు పలువురికి గాయాలు, నిర్బంధంలో దేవినేని ఉమ.పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.