Site icon vidhaatha

సీఐడీ విచారణలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు.ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఉమకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.

ఇప్పటికే దేవినేని ఉమను సీఐడీ రెండుసార్లు విచారించింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.ముఖ్యమంత్రి వీడియో మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలున్నాయి.

Exit mobile version