మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత

రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్న నరేంద్ర.ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‍లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర.ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని.. కోర్టులో పిటిషన్ వేయనున్న ధూళిపాళ్ల నరేంద్ర తరఫు న్యాయవాదులు.

  • Publish Date - May 4, 2021 / 05:27 AM IST

రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్న నరేంద్ర.ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‍లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర.ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని..

కోర్టులో పిటిషన్ వేయనున్న ధూళిపాళ్ల నరేంద్ర తరఫు న్యాయవాదులు.

Latest News