Site icon vidhaatha

స్వాతంత్ర సమరయోధుడు,మాజీ ఎమ్మెల్యే మృతి

విధాత:స్వాతంత్ర సమరయోధుడు,మాజీ ఎమ్మెల్యే, డా.తిరువాయిపాటి వెంకయ్య (92) అనారోగ్యంతో మృతి.1989-94లో తాడికొండ ఎమ్మెల్యే గా పనిచేసిన వెంకయ్య.1981-86 వరకు పొన్నూరు సమితి అధ్యక్షుడిగా.1987-88 వరకు పొన్నూరు మున్సిపల్ చైర్మన్ గా విధులు నిర్వహణ.1991-94 వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు.రైతు బాంధవుడు ఆచార్య ఎన్ జి రంగా అనుంగు శిష్యుడిగా కొనసాగారు.ఏఐసీసీ సభ్యులుగా కొనసాగారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పని చేశారు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా ఎనలేని సేవలు చేశారు.వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Exit mobile version