విధాత :గత మే నెలలో రామలింగరాజు ను పదవి నుంచి తొలగించిన ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కు బాధ్యతలు అప్పగింత.రామలింగరాజు తొలగింపుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.సుప్రీంకోర్టు స్టే తో తిరిగి రామలింగరాజు ను వీసీగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్.