విధాత:గూడూరు ప్రేమోన్మాది ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హోంమంత్రి సుచరిత.నిందితుడు వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన హోం మినిస్టర్.కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న సుచరిత.తేజస్విని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి సుచరిత.
ప్రేమ పేరుతో జరిగే ఇలాంటి ఉన్మాద ఘటనలపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హోంమంత్రి.మహిళపై దాడులకు తెగబడితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించిన హోంమంత్రి సుచరిత.