Site icon vidhaatha

సీఎం పరిధిలో హైఅలర్ట్

విధాత:సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు.సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఇంటికి వెళ్లే అన్ని మార్గాల లో భారీ భద్రతా ఏర్పాట్లు సీతానగరం ప్రకాశం బ్యారేజ్ మణిపాల్ హాస్పిటల్,బైపాస్ వద్ద అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.సీఎం ఇంటికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలలో హై సెక్యూరిటీ

Exit mobile version